ఆయాసం తో భాధ పడుతున్నారా?

     Written by : smtv Desk | Thu, Nov 29, 2018, 07:14 PM

హైదరాబాద్, నవంబర్ 29: మీరు ఆయాసం తో భాధ పడుతున్నారా ? ఆయాసం మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందా ?
ఆయాసం నుంచి మీకు విముక్తి కలిగించే చిట్కా మీకోసం , తప్పక పాటిచ్చి ఆయాసంను దూరం చేసుకోండి ..

ఆవనూనె మీకు బజార్లో నూనెకోట్లలో దొరుకుతుంది . పాతా బెల్లాన్ని నూరి ,అది తడిసి ముద్దయ్యేవరకు ఆవనూనెను అందులో కలిపి బాగా నూరండి, ఉదయం ,సాయంకాలం పెద్ద ఉసిరికాయంత ఉండలు చేసుకొని రోజు తినండి . ఇలా మూడు వారాలు పాటు చేస్తే ఆయాసం నిస్సందేహంగా తగ్గుతుంది . ఇవి చేడు కలిగించే మందులు కావు .ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఆద్భుతాలను సృష్టిస్తాయి ,,
ఒక్కసారి ప్రయత్నించి ఆయాసం ను దూరం చేసుకోండి

Untitled Document
Advertisements