ఈ పాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను : ఏ. ఆర్. రెహమాన్.

     Written by : smtv Desk | Fri, Nov 30, 2018, 06:10 PM

ఈ పాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను  : ఏ. ఆర్. రెహమాన్.

సింగర్ , యాక్టర్ అయిన జీవీ ప్రకాష్‌ కుమార్ కథానాయకుడిగా రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'సర్వం తాళమయం' . ఈ సినిమా టైటిల్ ట్రాక్ ని కొద్దీ సేపటి క్రితం సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత " ఏ. ఆర్. రెహమాన్ " తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు . రాకేందు మౌళి లిరిక్స్ అందించగా , గాత్రం హరిహరన్ ' మొదలయ్యే హృదయం సవ్వడి గర్భాన తొలిగా ' అంటూ ఈ పాట సాగుతోంది . మైండ్‌స్క్రీన్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం నిర్మించిన బడుతున్న ఈ సినిమా టీజర్ ని ఇప్పటికే విడుదల చేయగా అది ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతుంది . సంగీతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిచడం ఈ చిత్ర ఆడియో పై అంచనాలు పెంచుతుంది .

Untitled Document
Advertisements