పాకిస్తాన్ బౌలర్ రికార్డు

     Written by : smtv Desk | Thu, Dec 06, 2018, 04:58 PM

పాకిస్తాన్ బౌలర్ రికార్డు

పాకిస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్‌షా..టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు క్రియేట్‌ చేశారు. అతి తక్కువ టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా యాసిర్‌ రికార్డు నెలకొల్పాడు. దుబాయ్ లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టులో ఈ ఫీట్‌ణు అందుకున్నాడు. దాదాపు 82 ఏళ్ల రికార్డును అతను బ్రేక్‌ చేశాడు. 33వ టెస్టులోనే 200 వికెట్లు తీసిన ఘనతను యాసిర్‌ సొంతం చేసుకున్నాడు. ఇవాళ ఉదయం కివీస్‌ ప్లేయర్‌ సోమర్‌విల్లేను ఔట్‌ చేయడంతో యాసిర్‌ ఈ రికార్డును చేజిక్కించుకున్నాడు.

Untitled Document
Advertisements