కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు..!

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 04:04 PM

కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు..!

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సీఎం కెసిఆర్ కి ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తన ట్విట్టర్ లో 'తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు కెసిఆర్ గారు' ట్వీట్ చేసారు. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ మరియు మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించిన వారందరికీ శుభాకంక్షాలు తెలిపారు.





Untitled Document
Advertisements