ఈ దేశానికి కేసిఆర్ లాంటి నాయకుడికి అవసరం ఉంది

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 06:57 PM

ఈ దేశానికి కేసిఆర్ లాంటి నాయకుడికి అవసరం ఉంది

హైదరాబాద్ , డిసెంబర్ 11 :
సర్వేల అంచనాలని తారుమారు చేస్తూ అనూహ్యంగా తెరాస అధిక స్థానాలని గెలుచుకుంది . కాగా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
అందులో భాగంగా తాజా గా " కేసీఆర్ని చాలా దగ్గరగా చూసిన తరువాత, ఈ దేశానికి ఇలాంటి నాయకుడికి అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. 2019 ఎన్నికలలో నేను ఖచ్చితంగా ఆయనతో భుజం కలిపి నిలబడతాను, ఈ దేశంలో కాంగ్రెస్ , బిజెపి యేతర ప్రభుత్వాన్ని స్థాపించాలని " ఏఎంఐఎం అసుదుద్దీన్ ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేసాడు.





Untitled Document
Advertisements