తెలంగాణ ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధులు వీరే

     Written by : smtv Desk | Wed, Dec 12, 2018, 09:58 AM

తెలంగాణ ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధులు వీరే

తెలంగాణ ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధులు వీరే

హైదరాబాద్

ముషీరాబాద్ - ముఠా గోపాల్(టీఆర్‌ఎస్)

మలక్‌పేట - అహ్మద్ బలాల(మజ్లిస్)

అంబర్‌పేట- కాలేరు వెంకటేశ్(టీఆర్‌ఎస్)

ఖైరతాబాద్ - దానం నాగేందర్(టీఆర్‌ఎస్)

జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్(టీఆర్‌ఎస్)

సనత్‌నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్(టీఆర్‌ఎస్)

నాంపల్లి - జఫర్ హుస్సేన్(మజ్లిస్)

కార్వాన్ - కౌసర్ మొహయుద్దీన్(మజ్లిస్)

గోషామహల్ - రాజా సింగ్(బీజేపీ)

చార్మినార్ - ముంతాజ్ అహ్మద్ ఖాన్(మజ్లిస్)

చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఓవైసీ(మజ్లిస్)

యాకుత్‌పురా - పాషా ఖాద్రీ(మజ్లిస్)

బహదూర్ పురా - మోజంఖాన్(మజ్లిస్)

సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్(టీఆర్‌ఎస్)

కంటోన్మెంట్ - సాయన్న (టీఆర్‌ఎస్)

రంగారెడ్డి

మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి(టీఆర్‌ఎస్)

మల్కాజ్‌గిరి - మైనంపల్లి హన్మంత్ రావు(టీఆర్‌ఎస్)

కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు(టీఆర్‌ఎస్)

ఉప్పల్ - బేతీ సుభాష్ రెడ్డి(టీఆర్‌ఎస్)

ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి

కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద

ఎల్బీనగర్ - సుధీర్‌రెడ్డి(కాంగ్రెస్)

మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్)

రాజేంద్రనగర్ - టి. ప్రకాశ్ గౌడ్(టీఆర్‌ఎస్)

శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ(టీఆర్‌ఎస్)

చేవెళ్ల - కాలే యాదయ్య(టీఆర్‌ఎస్)

పరిగి - కొప్పుల మహేశ్ రెడ్డి(టీఆర్‌ఎస్)

వికారాబాద్ - మెతుకు ఆనంద్(టీఆర్‌ఎస్)

తాండూర్ - పి. పైలట్ రోహిత్ రెడ్డి(కాంగ్రెస్)

మెదక్

సిద్దిపేట - హరీశ్ రావు(టీఆర్‌ఎస్)

మెదక్ - పద్మా దేవేందర్ రెడ్డి(టీఆర్‌ఎస్)

నారాయణఖేడ్ - ఎం భూపాల్ రెడ్డి(టీఆర్‌ఎస్)

ఆందోల్ - క్రాంతి కిరణ్(టీఆర్‌ఎస్)

నర్సాపూర్ - మదన్ రెడ్డి(టీఆర్‌ఎస్)

జహీరాబాద్ - కే మాణిక్ రావు(టీఆర్‌ఎస్)

సంగారెడ్డి - జగ్గారెడ్డి(కాంగ్రెస్)

పటాన్‌చెరు - గూడెం మహిపాల్ రెడ్డి(టీఆర్‌ఎస్)

దుబ్బాక - సోలిపేట రామలింగారెడ్డి(టీఆర్‌ఎస్)

గజ్వేల్ - కేసీఆర్(టీఆర్‌ఎస్)

వరంగల్

జనగామ - ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(టీఆర్‌ఎస్)

స్టేషన్ ఘన్‌పూర్ - టి. రాజయ్య(టీఆర్‌ఎస్)

పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు(టీఆర్‌ఎస్)

డోర్నకల్ - రెడ్యా నాయక్(టీఆర్‌ఎస్)

మహబూబాబాద్ - బానోత్ శంకర్ నాయక్(టీఆర్‌ఎస్)

నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి(టీఆర్‌ఎస్)

పరకాల - చల్లా ధర్మారెడ్డి(టీఆర్‌ఎస్)

వరంగల్ పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్(టీఆర్‌ఎస్)

వరంగల్ తూర్పు - నన్నపనేని నరేందర్(టీఆర్‌ఎస్)

వర్ధన్నపేట - ఆరూరి రమేశ్(టీఆర్‌ఎస్)

భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి(టీఆర్‌ఎస్)

ములుగు - సీతక్క(కాంగ్రెస్)

నల్లగొండ

దేవరకొండ - రమావత్ రవీంద్ర కుమార్(టీఆర్‌ఎస్)

నాగార్జునసాగర్ - నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్)

మిర్యాలగూడ - ఎన్ భాస్కర్ రావు(టీఆర్‌ఎస్)

హుజుర్‌నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్)

కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్(టీఆర్‌ఎస్)

సూర్యాపేట - జి. జగదీశ్ రెడ్డి(టీఆర్‌ఎస్)

నల్లగొండ - కంచర్ల భూపాల్ రెడ్డి(టీఆర్‌ఎస్)

మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(కాంగ్రెస్)

భువనగిరి - పైళ్ల శేఖర్ రెడ్డి(టీఆర్‌ఎస్)

నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య(కాంగ్రెస్)

తుంగతుర్తి - ఫలితం తేలలేదు.. గ్యాదరి కిశోర్(టీఆర్‌ఎస్) ఆదిక్యం

ఆలేరు - గొంగిడి సునీత(టీఆర్‌ఎస్)

ఖమ్మం

పినపాక - రేగా కాంతరావు(కూటమి అభ్యర్థి)

ఇల్లందు - బానోత్ హరిప్రియ నాయక్(కూటమి అభ్యర్థి)

ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్(టీఆర్‌ఎస్)

పాలేరు - కే ఉపేందర్ రెడ్డి(కూటమి అభ్యర్థి)

మధిర - మల్లు భట్టివిక్రమార్క(కాంగ్రెస్)

వైరా - రాములు నాయక్(ఇతరులు)

సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య(టీడీపీ)

కొత్తగూడెం - వనమా వెంకటేశ్వర్‌రావు(కూటమి అభ్యర్థి)

అశ్వరావుపేట - మచ్చా నాగేశ్వర్‌రావు(టీడీపీ)

భద్రాచలం - పాడేం వీరయ్య(కాంగ్రెస్)

కరీంనగర్

కోరుట్ల - కే విద్యాసాగర్ రావు(టీఆర్‌ఎస్)

జగిత్యాల - డాక్టర్ సంజయ్ కుమార్(టీఆర్‌ఎస్)

ధర్మపురి - కొప్పుల ఈశ్వర్(టీఆర్‌ఎస్)

రామగుండం - కే చందర్(ఇతరులు)

మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు(కాంగ్రెస్)

పెద్దపల్లి - దాసరి మనోహర్‌రెడ్డి(టీఆర్‌ఎస్)

కరీంనగర్ - గంగుల కమలాకర్(టీఆర్‌ఎస్)

చొప్పదండి - సుంకే రవిశంకర్(టీఆర్‌ఎస్)

వేములవాడ - చెన్నమనేని రమేశ్(టీఆర్‌ఎస్)

సిరిసిల్ల - కేటీఆర్(టీఆర్‌ఎస్)

మానకొండూరు - రసమయి బాలకిషన్(టీఆర్‌ఎస్)

హుజురాబాద్ - ఈటల రాజేందర్(టీఆర్‌ఎస్)

హుస్నాబాద్ - వొడితెల సతీష్ కుమార్(టీఆర్‌ఎస్)

నిజామాబాద్

ఆర్మూర్ - జీవన్ రెడ్డి(టీఆర్‌ఎస్)

బోధన్ - షకీల్ అహ్మద్(టీఆర్‌ఎస్)

జుక్కల్ - హన్మంత్ షిండే(టీఆర్‌ఎస్)

బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి(టీఆర్‌ఎస్)

ఎల్లారెడ్డి - జాజల సురేందర్(కాంగ్రెస్)

కామారెడ్డి - గంప గోవర్ధన్(టీఆర్‌ఎస్)

నిజామాబాద్ - బిగాల గణేశ్ గుప్తా(టీఆర్‌ఎస్)

నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్‌ఎస్)

బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి(టీఆర్‌ఎస్)

మహబూబ్‌నగర్

కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి(టీఆర్‌ఎస్)

నారాయణపేట - రాజేందర్ రెడ్డి(టీఆర్‌ఎస్)

మహబూబ్‌నగర్ - శ్రీనివాస్ గౌడ్(టీఆర్‌ఎస్)

జడ్చర్ల - సీహెచ్ లక్ష్మారెడ్డి(టీఆర్‌ఎస్)

దేవరకద్ర - ఆల వెంకటేశ్వరరెడ్డి(టీఆర్‌ఎస్)

మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి(టీఆర్‌ఎస్)

వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(టీఆర్‌ఎ)

గద్వాల - బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(టీఆర్‌ఎస్)

అలంపూర్ - వీఎం అబ్రహాం(టీఆర్‌ఎస్)

నాగర్‌కర్నూల్ - మర్రి జనార్ధన్ రెడ్డి(టీఆర్‌ఎస్)

అచ్చంపేట - గువ్వల బాలరాజు(టీఆర్‌ఎస్)

కల్వకుర్తి - జైపాల్ యాదవ్(టీఆర్‌ఎస్)

షాద్‌నగర్ - అంజయ్య యాదవ్(టీఆర్‌ఎస్)

కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్ రెడ్డి(కాంగ్రెస్)

ఆదిలాబాద్

సిర్పూర్ - కోనేరు కొనప్ప(టీఆర్‌ఎస్)

చెన్నూర్ - బాల్క సుమన్(టీఆర్‌ఎస్)

బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య(టీఆర్‌ఎస్)

మంచిర్యాల - నడిపెల్లి దివాకర్ రావు(టీఆర్‌ఎస్)

ఆసిఫాబాద్ - అత్రం సక్కు(కాంగ్రెస్)

ఖానాపూర్ - రేఖా నాయక్(టీఆర్‌ఎస్)

ఆదిలాబాద్ - జోగు రామన్న(టీఆర్‌ఎస్)

బోథ్ - రాథోడ్ బాపూరావు(టీఆర్‌ఎస్)

నిర్మల్ - అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి(టీఆర్‌ఎస్)

ముథోల్ - జి. విఠల్ రెడ్డి(టీఆర్‌ఎస్)





Untitled Document
Advertisements