ఆది శంకరాచార్యులు శ్లోకం తో ఎన్టీఆర్ పాట

     Written by : smtv Desk | Wed, Dec 12, 2018, 11:05 AM

ఆది శంకరాచార్యులు శ్లోకం తో ఎన్టీఆర్ పాట

హైదరాబాద్ ,డిసెంబర్ 12 :
తెలుగు జాతి ఇలవేల్పు అన్న " నందమూరి తారక రామారావు "గారి జీవిత చరిత్ర ని కదాంశం గా చేసుకుని నందమూరి బాలకృష్ణ కథనాయుకునిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం " యన్ . టి . ఆర్ " . ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వొక గీతాన్ని విడుదల చెయ్యగా అద్బుతమయిన స్పందన వస్తుంది . కాగా ఈ రోజు రెండో గీతాన్ని విడుదల చేసారు





Untitled Document
Advertisements