తెలంగాణ ఎన్నికలపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్.!

     Written by : smtv Desk | Wed, Dec 12, 2018, 11:23 AM

తెలంగాణ ఎన్నికలపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్.!

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ ఎన్నికలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. కేటీఆర్ మీ నాన్న కెసిఆర్ అందరికంటే గొప్పవాడు, చాల సులువుగా గెలిచారు అని అన్నారు. ఆయన ట్విట్టర్ లో ''ఓ కేటీఆర్ మీ తండ్రి కెసిఆర్ 2.0 కాదు, కానీ ఆయన రజనీకాంత్ కంటే 20.0 ఎక్కువ, మహేష్ బాబు కంటే 200.0 ఎక్కువ, చంద్రబాబు కంటే 2000.0 ఎక్కువ'' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కి మహేష్ బాబు ఆగడు సినిమా ఫన్నీ స్పూఫ్ ఫైట్ ఒకదాన్ని జోడించి ట్వీట్ చేసారు.





Untitled Document
Advertisements