బీజేపీని వీడిన మరో నేత...

     Written by : smtv Desk | Mon, Jan 07, 2019, 08:43 PM

బీజేపీని వీడిన మరో నేత...

విశాఖపట్టణం, జనవరి 7: బీజేపీ నుండి మరో నేత పక్క పార్టీకి దారులు వెతుక్కుంటున్నాడు. ఆ నేత రామకోటయ్య సోమవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీడీపీ లోకి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రహ్మణుల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీడీపీతో కలిసి పనిచేస్తానని రామకోటయ్య ప్రకటించారు.

తన రాజీనామా లేఖను రామకోటయ్య బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సోమవారం నాడు పంపారు. రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రామకోటయ్య విమర్శలు గుప్పించారు.





Untitled Document
Advertisements