బంగారం, వెండి ధరలు

     Written by : smtv Desk | Sun, Feb 03, 2019, 03:51 PM

బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,430, విశాఖపట్నంలో రూ.34,400, ప్రొద్దుటూరులో రూ.33,720, చెన్నైలో రూ.33,410గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,880, విశాఖపట్నంలో రూ.31,640, ప్రొద్దుటూరులో రూ.31,220, చెన్నైలో రూ.31,940గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,600, విశాఖపట్నంలో రూ.41,700, ప్రొద్దుటూరులో రూ.41,500, చెన్నైలో రూ.43,800 వద్ద ముగిసింది.





Untitled Document
Advertisements