రెడీమి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

     Written by : smtv Desk | Sun, Feb 10, 2019, 06:06 PM

రెడీమి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

న్యూ ఢిల్లీ , ఫిబ్రవరి 10: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ నుంచి ఈ నెలలో మూడు నూతన స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. ఈ కొత్త ఫోన్ల విడుదలకు సంబంధించిన వివరాలను షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడింట్ ఇంకా షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జెయిన్ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇటీవలే వెల్లడించారు. రెడీమి నోట్ 7, రెడీమి నోట్ 7 ప్రో మరియు రెడీమి గో పేర్లతో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

రెడీమి నోట్ 7 ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌,

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌,

3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 9.0 పై,

హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌,

48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,

13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్,

ఐఆర్ సెన్సార్‌,

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,

డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై,

బ్లూటూత్ 5.0,

యూఎస్‌బీ టైప్ సి,

4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ,

క్విక్ చార్జ్ 4.0

రెడీమి నోట్ 7 ప్రో ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌,

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌,

6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 9.0 పై,

హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌,

48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,

13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్,

ఐఆర్ సెన్సార్‌,

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,

డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై,

బ్లూటూత్ 5.0,

యూఎస్‌బీ టైప్ సి,

4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ,

క్విక్ చార్జ్ 4.0


రెడీమి గో ఫీచర్లు:

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,

1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌,

1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌,

128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్‌,

డ్యుయ‌ల్ సిమ్‌,

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

4జీ వీవోఎల్‌టీఈ,

బ్లూటూత్ 4.1,

3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Untitled Document
Advertisements