'ఫలక్ నుమా దాస్' మాస్ టీజర్....

     Written by : smtv Desk | Wed, Feb 13, 2019, 08:49 PM

'ఫలక్ నుమా దాస్' మాస్ టీజర్....

హైదరాబాద్, ఫిబ్రవరి 13: 'ఈ నగరానికి ఏమైంది ఫేం' వివేక్ సేన్ హీరోగా, దర్శకునిగా వ్యవహరిస్తూ తీస్తున్న సినిమా 'ఫలక్ నుమా దాస్' మాస్ కా దాస్. వివేక్ సేన్ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై 'వెల్లిపోమాకే' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇప్పుడు మళ్ళీ హీరోగా అటు దర్శకునిగా వస్తున్న ఈ సినిమా నుండి చిత్ర బృందం తాజాగా ఓ టీజర్ ను విడుదల చేసింది.

ఈ టీజర్ లో మొత్తం బోల్డ్ గా డైలాగ్స్ వాడాడు వివేక్. పూర్తి హైదరాబాద్ లోని ఫలక్ నుమా లోకల్ బ్యాక్ డ్రాప్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అంతేకాక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.





Untitled Document
Advertisements