త్వరలో మార్కెట్ లోకి సోనీ ఎక్స్‌పీరియా 10, 10 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్స్...

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 08:56 PM

త్వరలో మార్కెట్ లోకి సోనీ ఎక్స్‌పీరియా 10, 10 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్స్...

ఫిబ్రవరి 15: సోనీ ఎక్స్‌పీరియా మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి సిద్దమయ్యింది. ఎక్స్‌పీరియా 10, 10 ప్ల‌స్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల కానున్నాయి. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. కాగా సోనీ ఎక్స్‌పీరియా 10 ఫోన్ రూ.27,925 ప్రారంభ ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, ఎక్స్‌పీరియా 10 ప్ల‌స్ ఫోన్ రూ.34,330 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది.





Untitled Document
Advertisements