హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

     Written by : smtv Desk | Sun, Mar 17, 2019, 09:58 AM

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్, మార్చ్ 17: హైదరాబాద్‌ నగరంలోని వనస్థలిపురం సాగర్‌ కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా టెంట్‌హౌస్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని టెంట్‌హౌస్‌లో చేలరేగుతున్న మంటలను ఆర్పివేశారు.కాగా ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements