త్వరలో మార్కెట్లోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎ2 ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌

     Written by : smtv Desk | Mon, Mar 18, 2019, 05:45 PM

త్వరలో మార్కెట్లోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎ2 ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌

మార్చ్ 18: ఎల్త్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ మరో నూతన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకు రానుంది. గెలాక్సీ ఎ2 ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ అనే పేరుతో విడుదలయ్యే ఈ ఫోన్ ధర మాత్రం ఇంతవరకు తెలుపలేదు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.

8.1 ఓరియో గో ఎడిష‌న్ ఆపరేటింగ్ సిస్టమ్‌


ఫోన్ వెనుక భాగంలో సింగిల్ కెమెరా (ఫ్లాష్ స‌దుపాయం ఉంది)
ముందు భాగంలో కెమెరా
ఎగ్జినోస్ 7870 ప్రాసెస‌ర్
1 జీబీ ర్యామ్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో.





Untitled Document
Advertisements