చిత్రహింసలకు గురైన సింగర్ కౌసల్య

     Written by : smtv Desk | Tue, Aug 08, 2017, 04:35 PM

చిత్రహింసలకు గురైన సింగర్ కౌసల్య

హైదరాబాద్, ఆగస్ట్ 8: 'నీ కోసం' చిత్రంతో టాలీవుడ్ లో సింగర్ గా పరిచయం అయిన కౌసల్య, అభిమానులలో మంచి పేరు తేచుకుంది, దాదాపు 400 పాటలు పడిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వివాహ జీవితం గురించి మాట్లాడుతూ... పెళ్లికి ముందు హాయిగా కొనసాగిన తన జీవితం పెళ్లి తరువాత ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టింద౦టూ తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుతెచ్చుకున్నారు. తన భర్త ఇంట్లో ఆమెకు స్వేచ్ఛ ఉండేది కాదని భర్తతో పాటు కుటుంబసభ్యుల నుంచి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అంతేకాక ఆరు సంవత్సరాలకు పైగా తాను చిత్రహింసకు గురైందట. ఆ తర్వాత తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Untitled Document
Advertisements