ఫీల్డింగ్ ఎంచుకున్న RR

     Written by : smtv Desk | Sat, Apr 13, 2019, 04:18 PM

ఫీల్డింగ్ ఎంచుకున్న RR

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు ముంభై లోని వాంఖేడ్ స్టేడియంలో ముంభై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన ముంబయి ఇండియన్స్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆరు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ ఒక మ్యాచ్‌లో గెలుపొంది పట్టికలో ఏడో స్థానంలో ఉంది. గాయం కారణంగా పంజాబ్‌తో మ్యాచ్‌కి దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. మళ్లీ ఈ మ్యాచ్‌తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Rajasthan Royals (Playing XI): Ajinkya Rahane(c), Jos Buttler, Sanju Samson(w), Steven Smith, Rahul Tripathi, Liam Livingstone, Krishnappa Gowtham, Jofra Archer, Shreyas Gopal, Jaydev Unadkat, Dhawal Kulkarni.

Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Ishan Kishan, Kieron Pollard, Hardik Pandya, Krunal Pandya, Alzarri Joseph, Rahul Chahar, Jason Behrendorff, Jasprit Bumrah.





Untitled Document
Advertisements