18 న ఇంటర్ రిజల్ట్స్

     Written by : smtv Desk | Mon, Apr 15, 2019, 05:12 PM

 18 న ఇంటర్ రిజల్ట్స్

హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను ఏప్రిల్ 18 న విడుదల చేస్తాం అని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నారు. నాంపల్లి విద్యాభవన్‌లో ఫలితాలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

Untitled Document
Advertisements