ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 04:17 PM

ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

1. Redmi Y2: రెడ్‌మీ వై2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.8,999... ఆఫర్ ధర రూ.7,999.

2. Realme C1: రియల్‌మీ సీ1 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.7,499... ఆఫర్ ధర రూ.6,999.

3. OPPO K1: ఒప్పో కే1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.16,990... ఆఫర్ ధర రూ.14,490.

4. Nokia 5.1 Plus: నోకియా 5.1 ప్లస్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.9,999... ఆఫర్ ధర రూ.7,999.

5. Infinix Note 5: ఇన్ఫినిక్స్ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.10,999... ఆఫర్ ధర రూ.8,999.

6. Asus Zenfone Max Pro M1: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.8,499... ఆఫర్ ధర రూ.7,999.

7. Honor 9 Lite: హానర్ 9 లైట్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.8,999... ఆఫర్ ధర రూ.7,999.

8. Honor 8X: హానర్ 8 ఎక్స్ 4జీబీ+64జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.15,999... ఆఫర్ ధర రూ.14,999.

9. Honor 10 Lite: హానర్ 10 లైట్ 4జీబీ+64జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.13,999... ఆఫర్ ధర రూ.12,999.

10. Redmi 6: రెడ్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.8,499... ఆఫర్ ధర రూ.6,999.

11. Vivo Y81: వివో వై 81 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.8,490... ఆఫర్ ధర రూ.7,999.

Untitled Document
Advertisements