యువరాజ్.. రోహిత్ డాన్స్ వైరల్

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 04:37 PM

యువరాజ్.. రోహిత్ డాన్స్ వైరల్

ఐపీఎల్ 12 ఫైనల్‌లో థ్రిల్లింగ్ విక్టరీతో టైటిల్ ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్ టీమ్.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంది. జట్టు సభ్యులు చేసుకున్న విక్టరీ పార్టీలో కెప్టెన్ రోహిత్ శర్మ స్టెప్పులేశాడు. గల్లీబాయ్‌ పాటకు మాజి వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఆ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు ట్విటర్‌లో షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది .





Untitled Document
Advertisements