రెచ్చిపోయిన ఉగ్రవాదులు

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 11:13 AM

రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పుల్వామాలోని దాలిపొరలో దాడులకు తెగబడ్డారు. భద్రతాబలగాలపైకి కొందరు మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ‌్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జవాను మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాలిపొరలో ముష్కరుల కోసం ప్రత్యేక పోలీసు దళం జవాన్లతో కలిసి కూంబింగ్‌ నిర్వహిస్తోంది.

Untitled Document
Advertisements