స్వలింగ వివాహాలకు అక్కడ గ్రీన్ సిగ్నల్

     Written by : smtv Desk | Fri, May 17, 2019, 05:30 PM

స్వలింగ వివాహాలకు అక్కడ గ్రీన్ సిగ్నల్

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది తైవాన్. ఈ నిర్ణయంతో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచింది తైవాన్. స్వలింగ వివాహాలు రాజ్యాంగ విలువలకు గొడ్డలిపెట్టులాంటివని స్వలింగ వివాహాలు చెల్లవని తేల్చిచెప్పిన తైవాన్ కోర్టు.. తైవాన్ పార్లమెంట్ చేసిన అమెండ్ మెంట్ ను మే 24 లోపు సవరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే వేల సంఖ్యలో గే మద్ధతుదారుల తైవాన్ పార్లమెంట్ ఎదుట తీవ్ర నిరసనలు చేపట్టడంతో… స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పిస్తున్నట్టు ఆ దేశ పార్లమెంట్ ప్రకటించింది.





Untitled Document
Advertisements