ఐసీసీ వరల్డ్‌ కప్ థీమ్‌ సాంగ్‌

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 12:48 PM

ఐసీసీ వరల్డ్‌ కప్ థీమ్‌ సాంగ్‌

ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే వరల్డ్‌ కప్‌ ను సక్సెస్‌ చేయడానికి ఐసీసీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ థీమ్‌ సాంగ్‌ ను విడుదల చేసింది. క్రికెట్‌ అభిమానులకు నచ్చేలా థీమ్‌ సాంగ్‌ ను రూపొందించింది. ఐసీసీ తన వెబ్‌ సైట్‌ ద్వారా రిలీజ్‌ అయిన థీమ్‌ సాంగ్.. ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.





Untitled Document
Advertisements