వైరల్ వీడియో: క్షణాల్లో కూలిన.....21 అంతస్తుల భవనం

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 03:02 PM

వైరల్ వీడియో: క్షణాల్లో కూలిన.....21 అంతస్తుల భవనం

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బెథ్‌లెహమ్‌లో 21 అంతస్తుల భవనాన్ని కూల్చేశారు. ఈ భవనం ఓ ఉక్కు కార్మాగారానికి సంబంధించింది. అయితే ఈ 21 అంతస్తుల మార్టిన్‌ టవర్‌ భవనాన్ని కుప్పకూల్చడాన్ని స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. కాగా కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఆ భవనాన్ని పెల్చేసిన యజమానులు మళ్లీ తిరిగి ఆ స్థలంలో వైద్య కార్యాలయాలు, దుకాణాలు, అపార్ట్‌మెంట్లతో పునర్నిర్మించనున్నారు.

Untitled Document
Advertisements