వైరల్ వీడియో: జిమ్‌లో యువతి వర్క్ ఔట్స్.....యువకుడి అసభ్య ప్రవర్తన

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 10:53 AM

వైరల్ వీడియో: జిమ్‌లో యువతి వర్క్ ఔట్స్.....యువకుడి అసభ్య ప్రవర్తన

సౌతాఫ్రికాలోని స్టెల్లెన్బోస్చ్‌లో గల ఓ జిమ్‌లో వ్యాయమానికి వచ్చిన యువకుడు చేసిన పని, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఎదురుగా యువతి కసరత్తు చేస్తుంటే పక్కన కూర్చున్న యువకుడు ఓ చేతిలో ఫోన్‌తో యువతి వీడియో తీస్తూ మరో చేతిని షార్ట్‌లో పెట్టి హస్తప్రయోగం చేసుకుంటున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఓ వ్యక్తి ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయింది. ఈ వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన వ్యాయమశాల యజమాని వెంటనే సదరు యువకుడి సభ్యత్వాన్ని రద్దు చేశాడు. అలాగే యువకుడి పట్ల చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది.





Untitled Document
Advertisements