కుప్పంలో చంద్రబాబు వెనుకంజ

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:07 AM

కుప్పంలో చంద్రబాబు వెనుకంజ

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి వైఎస్సార్సీపీ 128 స్థానాల్లో లీడ్‌లో ఉంది. టీడీపీ కేవలం 29 స్థానాల్లోనే లీడ్‌లో ఉంది. జనసేన ఒక్క స్థానంలో లీడ్‌లో ఉంది. మరోవైపు టీడీపీకి షాక్ ఇస్తూ.. కుప్పంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసే సమయానికి చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు.





Untitled Document
Advertisements