ఆంధ్ర కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:45 AM

ఆంధ్ర కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్

*గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.
*కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినాయ‌కుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు.
*తూ.గో జిల్లా రంపచోడవరం తొలి రౌండ్ ఫలితంలో వైసీపీ అభ్యర్ధి ముందంజలో నిలిచారు.
*ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్ధి సురేశ్ ఆధిక్యంలో నిలిచారు.
* అనంతపురం రూరల్ ఏరియా.. శింగనమల నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ముందంజలో ఉంది.
* నెల్లూరు సిటీలో వైసీపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
* శ్రీకాకుళం జిల్లా చీపురపల్లిలో వైసీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు.
* తూ.గో జిల్లా అమలాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.
* శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తేదేపా నేత.. మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెనుకంజలో ఉన్నారు.
* ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్‌లో జగన్ పార్టీ ముందంజలో నిలిచింది.

Untitled Document
Advertisements