డాలస్‌లో ఘనంగా నాట్స్ సంబరాలు

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 04:28 PM

డాలస్‌లో ఘనంగా నాట్స్ సంబరాలు

డాలస్‌: అమెరికాలోని డాలస్‌లో వరుసగా రెండో రోజు నాట్స్ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు భారత్‌ నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతూ.. సందడి చేస్తున్నారు. తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అమెరికాలో తెలుగు వారిని ఉత్సాహపరుస్తున్నారు.

Untitled Document
Advertisements