నష్టాలతో ప్రారంభం!

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:21 PM

నష్టాలతో ప్రారంభం!

ముంబై: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 149.89 పాయింట్లు నష్టపోయి 39808.57 వద్ద, నిఫ్టీ 45.10 పాయింట్లు నష్టపోయి 11,920.50 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.37గా ఉంది.

Untitled Document
Advertisements