కొలంబియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 04:55 PM

కొలంబియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

సౌత్ కరోలినాలో కొలంబియాలో తాజాగా శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కన్నుల పండుగను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.





Untitled Document
Advertisements