విండీస్ పై బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 02:47 PM

విండీస్ పై బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

సౌతాంప్టన్: ప్రపంచకప్ లో భాగంగా నేడు సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్- వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. రెండు జట్లలో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. అంతేగాక ఇటు విండీస్‌లో అటు ఇంగ్లండ్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లు ఉండనే ఉన్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు ఇరు జట్లలో ఉండడంతో పోరు ఆసక్తిగా సాగడం ఖాయం.

West Indies : Chris Gayle, Evin Lewis, Shai Hope (wk), Nicholas Pooran, Shimron Hetmeyer, Jason Holder (c), Andre Russell, Carlos Brathwaite, Shannon Gabriel, Sheldon Cottrell, Oshane Thomas.

England : Jason Roy, Jonny Bairstow, Joe Root, Eoin Morgan (c), Ben Stokes, Jos Buttler (wk), Chris Woakes, Adil Rashid, Liam Plunkett, Jofra Archer, Mark Wood.





Untitled Document
Advertisements