ఇంగ్లాండ్ బౌలర్ల చేతిలో కుప్పకూలిన విండీస్....టార్గెట్ 213

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 07:08 PM

ఇంగ్లాండ్ బౌలర్ల చేతిలో కుప్పకూలిన విండీస్....టార్గెట్ 213

సౌతాంప్టన్: నేడు సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్- వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట ఇన్నింగ్స్ పూర్తి చేసిన విండీస్ 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ కు 213 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందుంచారు. మొదట Chris Gayle 41బంతుల్లో 36పరుగులు, Evin Lewis 8బంతుల్లో 2పరుగులు, Shai Hope (wk)30బంతుల్లో 11పరుగులు, Nicholas Pooran 78బంతుల్లో 63పరుగులు, Shimron Hetmyer 48బంతుల్లో 39పరుగులు, Jason Holder (c) 10బంతుల్లో 9పరుగులు, Andre Russell 16బంతుల్లో 21పరుగులు, Carlos Brathwaite 22బంతుల్లో 14పరుగులు, Sheldon Cottrell, Oshane Thomas, Shannon Gabriel పరుగులు చేయకుండా పెవిలయన్ కు చేరారు. Nicholas Pooran ఒక్కడే అర్థ సెంచరీ చేసి విండీస్ స్కోరును పైకి పెంచే దిశగా తోడ్పడ్డాడు. ఇక Gayle, Russell త్వరగా పెవిలియన్ కు చేరి జట్టును కష్టాల్లో తోశారు. టోర్నీలో అగ్ర జట్టులో ఒకటైన ఇంగ్లాండ్ కు ఈ లక్ష్యం అంత పెద్దదేం కాదు. కాని విండీస్ కూడా అత్యత్తమ బౌలర్లతో జోరుగా ఆడుతుంది.





Untitled Document
Advertisements