వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు IPL కే పరిమితమా ?

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:02 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు ఒక రేంజ్ లో ఆడారు. గేల్, రస్సెల్, హిట్మేర్ , పూరన్ తమ తమ టీమ్స్ కి అద్భుత ప్రతిభ చూపించారు .. కానీ తీరా వరల్డ్ కప్ కి వొచ్చేసరికి చతికిల పడ్డారు .. నాలుగు మ్యాచ్ లో ఆడిన వెస్ట్ ఇండీస్ కేవలం ఒక్క మ్యాచ్ గెలిచింది. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గోరంగా ఓడిపోయారు . ఆస్ట్రేలియా మీద కొంచెం పోరాట ప్రతిమ చూపించిన ఎక్కువ సెపు నిలవలేకపోయింది. ఒక్క పాకిస్తాన్ తో అద్భుత విజయం సాధించింది .. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విండీస్ పాక్ ని మట్టి కరిపించింది. ఇకనైనా గేల్ , రస్సెల్ ఫామ్ లోకి వస్తే వెస్ట్ ఇండీస్ ని ఎవరు ఆపలేరు .. చూద్దాం రాబోయే మ్యాచ్ లలో విండీస్ ఎలా రాణిస్తాదో. కాగా ఇవాళ ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా - శ్రీ లంక , ఆఫ్గనిస్తాన్ -సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి .





Untitled Document
Advertisements