స్వాగ్ లెవెల్- క్రిస్ గేల్

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 12:07 PM

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇంగ్లాండ్ వెర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ విజయం అందుకుంది . తద్వారా ఇంగ్లాండ్ పాయింట్స్ టేబుల్ లో మొట్ట మొదటి స్థానంలో ఉంది. అయితే ఇటీవల ఐసీసీ ధోని గ్లోవ్స్ విషయంలో బలిదాన్ గుర్తు ధరించరాదని తేల్చి చెప్పింది అందుకు ధోని వెనక్కి తగ్గి గ్లోవ్స్ వేసుకోలేదు కానీ గేల్ మాత్రం ఐసీసీ మాట వినలేదు . ఎందుకంటే ఐసీసీ ఇటీవల యూనివర్సల్ బాస్ ఉన్న బాట్ లోగో వాడొద్దని చెప్పింది కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో గేల్ ఆ లోగో తో ఉన్న బ్యాట్ తో ఆడాడు . ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ఫాన్స్ గేల్ ధైర్య సాహసాలు మెచ్చుకోవాలని అంటున్నారు . ఈ నేపథ్యంలో ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక వెస్ట్ ఇండిస్ నెక్స్ట్ మ్యాచ్ జూన్ 17న బాంగ్లాదేశ్ తో తలపడనుంది..





Untitled Document
Advertisements