యూఎస్ మార్కెట్లో 'శాంసంగ్ గాలక్సీ ఫిట్' లాంచ్!

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 01:01 PM

యూఎస్ మార్కెట్లో 'శాంసంగ్ గాలక్సీ ఫిట్' లాంచ్!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపనీ శాంసంగ్ తాజాగా మరో నూతన గ్యాడ్జేట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'శాంసంగ్ గాలక్సీ ఫిట్' అనే ఎలక్ట్రిక్ వాచిని తాజాగా అమెరికా మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర అక్కడ $99.99 వద్ద ఉంది. భారత కరెన్సీలో సుమారు 6,987.30 గా ఉంటుంది. అయితే దీన్ని త్వరలో ఇండియాలో కూడా లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements