బిలియనీర్ల స్టేటస్ కు గుర్తుగా యేటి కూలర్స్

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 01:13 PM

బిలియనీర్ల స్టేటస్ కు గుర్తుగా యేటి కూలర్స్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపనీ 'యేటి' తన కూలర్ ప్రోడక్ట్ యూఎస్ లో మరో ఘనత సాధించింది. అమెరికాలో అత్యంత ఖరీదైన కూలర్ గా పేరు గాంచింది. దీన్ని అక్కడ వారు తమ స్టేటస్ కు గుర్తుగా వాటిని వాడుతుంటారు. వీటి ప్రారంభ ధర $200 అంటే భారత కరెన్సీ లో రూ.13,976.00 వద్ద ఉండగా $1,300 (రూ.90,844.00) వరకు దీని ధర ఉంటుంది. వీటిలో తాగే ఈరు నిల్వ చేసుకోవచ్చు, అలాగే దీన్ని ఎక్కడికైనా తీసుకెల్లచ్చు. చిన్న బకెట్ మాదిరిగా దీని ఆకారం ఉంటుంది. అందుకే ఈ కూలర్లు అత్యంత ఖరీదైనవి గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇవి ఇంత ఎక్కువ రేటు ఉన్నా కాని వారు అతి ఇష్టంతో కొనుగోలు చేయడం విశేషం.





Untitled Document
Advertisements