టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 05:45 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

సోఫియా గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్ ప్రారంభం నుండి వరుస ఓటములతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా ...అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా తొలి విజయాన్ని అందుకోవాలని ఎదురుచూస్తుంది. ఆడిన తొలి మూడు మ్యాచుల్లో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఇక, టోర్నీలోనే అత్యంత బలహీనంగా పరిగణిస్తున్న అఫ్గాన్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ పరాజయం చవిచూసింది. సఫారీ వంటి బలమైన జట్టుతో జరిగే పోరు అఫ్గాన్‌కు సవాలుగా మారింది.
Afghanistan (Playing XI): Hazratullah Zazai, Noor Ali Zadran, Rahmat Shah, Hashmatullah Shahidi, Asghar Afghan, Gulbadin Naib(c), Mohammad Nabi, Ikram Ali khil(w), Rashid Khan, Aftab Alam, Hamid Hassan.
South Africa (Playing XI): Quinton de Kock(w), Hashim Amla, Aiden Markram, Faf du Plessis(c), Rassie van der Dussen, David Miller, Andile Phehlukwayo, Chris Morris, Kagiso Rabada, Imran Tahir, Beuran Hendricks.





Untitled Document
Advertisements