ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై కీలక చర్చలు

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 04:07 PM

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తజకిస్థాన్ లో పర్యటిస్తున్నారు. తజకిస్థాన్ రాజధాని దుశాండే లో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఆసియా సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమామొలీ రహ్ మోన్ తో సమావేశమైన జయశంకర్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై కీలక చర్చలు జరిపారు. కాగా అంతర్జాతీయ సోలార్ అలయన్స్ సమావేశంలో సోలార్ వినియోగంపై కీలక ముందడుగు పడిందని ఆయన అన్నారు. అయితే ఈ సమావేశాల్లోనే 74 దేశాల ప్రతినిధులు ఈ ప్రాజెక్టుపై సంతకాలు చేశారు.





Untitled Document
Advertisements