ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత .. @11000 రన్స్

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 06:08 PM

వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగు తుంది కానీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎప్పటి నుంచో ఓ రికార్డు ఊరిస్తోంది. వన్డేలో 11 వేల పరుగులకు 57 పరుగుల దూరంలో కోహ్లీ ఉన్నాడు.అయితే ఈ రోజు ఆ అద్భుత రికార్డు ని నెలకొల్పాడు .. 45 వ ఓవర్ లో హాసన్ అలీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి 11000 మార్క్ ని చేరుకున్నాడు. కాగా 222 ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు ఇంతకు ముందు సచిన్ 276 ఇన్నింగ్స్‌లో 11 వేల పరుగులు చేసిన రికార్డు ఉంది. అతి తక్కువ మ్యాచ్ లో 10 వేల పరుగులు చేసిన ఘనత కోహ్లీకే దక్కింది.





Untitled Document
Advertisements