కోర్టులో దోషిగా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ భార్య

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 12:38 PM

కోర్టులో దోషిగా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ భార్య

జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు భార్య సారా నెతన్యాహు.... ప్రజా నిధులను దుర్వినియోగానికి పాల్పడినందుకు గానూ ఆమెను ఆదివారం కోర్టు దోషిగా నిర్థారించింది. నెతన్యాహుతో పాటు మరొక వ్యక్తిని కూడా దోషిగా నిర్థారించింది. తమ నివాసంలో వంట మనిషి ఉన్నప్పటికీ విలాసవంతమైన రెస్టారెంట్ల నుంచి క్యాటరింగ్ ద్వారా భోజనం తెప్పించుకున్నట్లు పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ఇజ్రాయెల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి అవిటల్ చెన్, సారాకు 10 వేలషెకిల్స్ (రూ.1,93,948) జరిమానాతోపాటు, మరో 45 వేల షెకిల్స్ (రూ.8,72,758.61) రీయింబర్స్ చేయాలని ఆదేశించారు.





Untitled Document
Advertisements