ధోని సిక్స్.. తర్వాత అవుట్ .. దాదా కళ్ళలో ఉద్వేగం

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 05:54 PM

ధోని సిక్స్.. తర్వాత అవుట్ .. దాదా కళ్ళలో ఉద్వేగం

నిన్న జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని రన్ అవుట్ అందరి గుండెలని పిండేసింది .. ఎంతలా అంటే కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న గంగూలీని చూస్తే అర్ధమవుతుంది .. 47 వ ఓవర్లో ధోని భారీ సిక్స్ కొట్టి అభిమానుల గుండెల్లో తాను ఉన్న అని భరోసా నింపాడు .. కానీ అనూహ్యాంగా తర్వాత బంతికే రన్ అవుట్ రూపంలో ధోని వెను తిరిగాడు .. అయితే ధోని సిక్స్ కొట్టినప్పుడు దాదా కళ్ళలో ఎంతో ఆనందం తో ఉండే కానీ తర్వాత బంతికి ధోని అవుట్ అవడం వల్ల గంగూలీ ఉద్వేగానికి లోనైనాడు .. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది ..





Untitled Document
Advertisements