జిమ్ చేసే అబ్బాయిల్లో అమ్మాయిలకు ఇవి అంటేనే ఎక్కువ ఇష్టం అంట!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 03:04 PM

జిమ్ చేసే అబ్బాయిల్లో అమ్మాయిలకు ఇవి అంటేనే ఎక్కువ ఇష్టం అంట!

శరీరాకృతి కోసం అనేక మంది గంటల తరబడి జిమ్ లో గడుపుతూ ఉంటారు. కండలను పెంచాలనే కోరికతో జిమ్ లో అనేక పనులు చేస్తూ ఉంటారు. అయితే అనేక మంది జిమ్ కు కత్తిలాంటి బాడీతో అమ్మాయిలను పడేయడం కోసం వెళ్తూ ఉంటారు. మరికొంత మంది ఆరోగ్యం కోసం వెళ్తుంటారు. ఇక్కడ అమ్మయిల కోసం వెళ్ళే వారు కేవలం వెళ్లి అక్కడ చేమటోడ్చేలా కష్టపడడమే కాదు జిమ్ కు వెళ్ళే అబ్బాయిల్లో అమ్మాయిలు ఏయే అవయవాలకు ఎక్కువగా ఆకర్షిస్తారో తెలుసుకోండి. జిమ్ చేసే అబ్బాయిలో అమ్మాయిలను ఆకర్షించేవి ఏమిటనే అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా అబ్బాయిలు...నడుము (6 %), మణికట్టు(6%), కండలు(18%), పొట్ట(45%), కాళ్ళు(12%), పిక్క కండరాలు కోసం(13%) శాతం కష్టపడుతారు. కాగా అమ్మాయిలు అబ్బాయిల్లో ఎక్కువగా వేటిని ఇష్టపడుతారంటే....భుజాలు(16%), ఛాతి(13%), చేతులు(23%), పొట్ట(29%), కాళ్ళు(19%) శాతాలుగా ఇష్టపడుతారు.





Untitled Document
Advertisements