భారీ లాభాల్లో ఇండిగో!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 05:04 PM

భారీ లాభాల్లో ఇండిగో!

ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.1,203 కోట్ల నికర లాభాలు సాధించి ఏకంగా 42 రెట్ల పెరుగుదల చోటు చేసుకుంది. గతేడాది ఇదే క్యూ1లో రూ.27 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. విమాన ఇంధన ధరలు తగ్గడం, టికెట్‌ అమ్మకాలు పెరగడం, దేశీయ కరెన్సీ విలువ కూడా పటిష్టంగా ఉండటంతో మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఇండిగో సిఇఒ రొనోజారు దుత్తా పేర్కొన్నారు.





Untitled Document
Advertisements