అందానికి నిర్వచనమే ఈ దేశాల మహిళలు!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 05:20 PM

అందానికి నిర్వచనమే ఈ దేశాల మహిళలు!

అందానికి పర్యాయపదం మగువలు అనడంలో డౌటే లేదు. కాగా అందానికి నిర్వచనంగా చెప్పుకునే కొందరు మహిళలను రెప్ప వాల్చకుండా చూడాలనిపిస్తుంది. సౌందర్యం, ఆకర్షణ సమపాళ్లలో కలిసి అందం అంటే ఇదే అనిపించేలా ఉండే మహిళలు చాలా దేశాల్లో ఉన్నారు. వాటిలో మొదటిది *వెనుజుల::సుందరీమణుల భూమిగా వెనుజులాకు పేరుంది. ఈ దేశం నుంచే అధికంగా మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ విజేతలున్నారు. ఇక్కడి మహిళలు చాలా అందంగా ఉంటారు. నాజుకైన పొడవాటి శరీరం, ఆకర్షణీయమైన ముఖంతో చాలా హాట్గా ఉంటారు. *భారతదేశం::ఎన్నో ఆచారాలు, సంస్కృతులు నిండిన భారతదేశంలో అమ్మాయిలు ప్రపంచ అందగత్తెల నడుమ నిలుస్తున్నారు. భారత మహిళలకు ప్రధాన ఆకర్షణ వారి సంధ్యావేళ ఛాయ. పాశ్చత్య దేశాల మహిళల ఛాయతో పోలిస్తే భారత మహిళల చర్మ సౌందర్యం తక్కువనే చెప్పాలి. కానీ వీరికున్న నలుపు ఛాయే ప్రధాన ఆకర్షణ. *అర్జెంటీనా::అర్జెంటీనా మహిళలు అందం విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తారట. ముఖ్యంగా చర్మ సౌందర్యం, కేశాలంకరణపై తీసుకునే జాగ్రత్తల వల్ల ఇక్కడి మహిళలు చాలా హాట్, బోల్డ్ గా కనిపిస్తారు. ఇక్కడి మహిళల డస్కీ, సైనీ స్కిన్ ఫ్యాషన్ ట్రెండ్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. *సెర్బియా::అర్జెంటీనా మహిళలు అందం విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తారట. ముఖ్యంగా చర్మ సౌందర్యం, కేశాలంకరణపై తీసుకునే జాగ్రత్తల వల్ల ఇక్కడి మహిళలు చాలా హాట్, బోల్డ్ గా కనిపిస్తారు. ఇక్కడి మహిళల డస్కీ, సైనీ స్కిన్ ఫ్యాషన్ ట్రెండ్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. *దక్షిణకొరియా:: చాలా అమాయకంగా, క్యూట్ గా ఉండే దక్షిణకొరియా మహిళలు అందానికి మరో నిర్వచనంగా నిలుస్తున్నారు. తెల్లని చర్మ సౌందర్యం, నల్లగా మెరిసే జుట్టు, నాజూకైన శరీరం, ఓ మాదిరి ఎత్తు దక్షిణ కొరియా మహిళల ప్రధాన ఆకర్షణ. *ఫ్రాన్స్ ::ఫ్రెంచ్ అమ్మాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీళ్లు ఫ్యాషన్ కి పెట్టింది పేరు. కొత్త కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ చాలా అందంగా తయారవుతారు. *ఇటలీ ::ఆలీవ్ వర్ణం చర్మం, బ్రౌన్ కలర్ జుట్టుతో ఇటాలియన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఇక్కడి మహిళలకు ఉన్న మానసిక ధారుఢ్యం వారిని మరింత అందంగా ఉండేలా చేస్తుంది. *ఉక్రెయిన్::ఉక్రెయిన్ అమ్మాయిలు రష్యన్ మహిళలకు చాలా దగ్గరగా ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలు కలిగినవారుగా ఉక్రెయిన్ మహిళలు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే వీరు చాలా అందంగా, క్యూట్ గా కూడా ఉంటారు. *బ్రెజిల్::బ్రెజిల్ అనగానే ముందుగా అక్కడి అందమైన అమ్మాయిల గురించే చాలామంది మాట్లాడతారు. కొంచెం బొద్దుగా ఉండే బ్రెజిల్ అమ్మాయిలు చాలా హాట్ గా ఉంటారు. మెరిసే చర్మం, అందమైన చిరునవ్వు వీరి ప్రధాన ఆకర్షణ. *రష్యా::రష్యన్ అమ్మాయలకు నీలి రంగు కళ్లు ప్రధాన ఆకర్షణ. తెల్లని చర్మం, అందమైన శరీర సౌష్టవం, మంచి ఎత్తుతో చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇక్కడి మహిళలంతా చూడటానికి ఒకేళా ఉండటం విశేషం.





Untitled Document
Advertisements