సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18 న రామోజీ ఫిలిం సిటీ లో

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 12:35 PM

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమయం వచ్చేసింది .. ఈ నెల 18 న రామోజీ ఫిలిం సిటీ లో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగనుంది .. ఇప్పటికే సినిమా ట్రైలర్ లో రేంజ్ లో ఉంది . అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు . 300 కోట్లతో నిర్మితమైన సాహో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయ్ . మొన్న రిలీజ్ అయిన ప్రభాస్ లుక్ నెట్టింట్లో దుమ్ములేపుతుంది . సో సినిమా చూడాలంటే ఆగష్టు 30 వరకు వెయిట్ చేయక తప్పదు ..





Untitled Document
Advertisements