హాట్‌హాట్‌గా పాయల్ రాజ్‌పుత్

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 01:40 PM

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో అంతులేని క్రేజ్ సంపాదించేసింది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో ఆమె ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ’ఆర్‌డిఎక్స్ లవ్’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని పాయల్ హాట్ ఫొటోను విడుదల చేశారు. రెడ్ హాట్ డ్రెస్‌లో మురిపిస్తోంది ఈ భామ. ‘ఆర్‌డిఎక్స్ లవ్’ సినిమాలో పాయల్ హాట్‌హాట్‌గా నటిస్తోందట. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ ‘వెంకీ మామ’లో సీనియర్ స్టార్ వెంకటేష్‌కు జోడీగా నటిస్తోంది. మరోవైపు మాస్ రాజా రవితేజతో ‘డిస్కోరాజా’లోనూ పాయల్ నటిస్తోంది.





Untitled Document
Advertisements