సన హాట్ లుక్ వైరల్

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 06:50 AM

బాలీవుడ్ బాద్షా హీరోగా చేసిన కుచ్ కుచ్ హోతా హై సినిమా వచ్చి 20 ఏళ్ళు అయ్యింది. ఆ సినిమాలో షారుక్ కూతురిగా సన అనే అమ్మాయి నటించింది. అందులో నటించే నాటికి ఆమె వయసు 10 సంవత్సరాలు. సినిమా వచ్చి 20 ఏళ్ళు అయ్యింది కాబట్టి ఆమె వయసు ఇప్పటికి 30 వచ్చింది. చిన్నప్పుడే సినిమాల్లో నటించింది కాబట్టి పెద్దయ్యాక సినిమా ఆఫర్లు అవే వస్తాయి. అలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, కియారా అద్వానీ ఫగ్లీ సినిమాలు చేసింది. ఈ రెండు మంచి సినిమాలే. సినిమాల్లో నటిస్తూనే స్ప్లిట్ విల్లా, ఝలక్ దిఖ్లాజా, నచ్ బలియే వంటి రియాలిటీ షోలు చేస్తూ బిజీ అయ్యింది.

రియాలిటీ షోలు, సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో హుషారెత్తించే ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. యూత్ ను ఎలా ఆకట్టుకోవాలో ఈ భామకు బాగా తెలుసు. రీసెంట్ గా ఓ ఫోటోను షేర్ చేసింది సన. బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ ధరించి మంచంపై వయ్యారంగా పడుకొని ఉన్న ఫోటో అది. వీకెండ్ లు ఒంటరిగా తన ఫ్లాట్ లో ఉండటం ఇష్టం అని చెప్పి ఫొటోకు ట్యాగ్ చేసింది. ఇప్పటి ఇప్పటి హీరోయిన్లు వీకెండ్ వస్తే పార్టీల పేరుతో చిల్ అవుతుంటే.. సన మాత్రం ఒంటరిగా ఉండాలని కోరుకోవడం ఏంటో మరి.





Untitled Document
Advertisements