వైరల్ అవుతున్న కంగనా పిక్స్

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 08:12 AM

కంగనా రనౌత్ వరసగా సినిమాలు చేస్తూ విజయం సాధిస్తోంది. ఎలా విజయాలు సాధిస్తుందో అలానే వివాదాల్లో కూడా చిక్కుకుంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండే కంగనా అప్పుడప్పుడు కొన్నిఫోటోలను షేర్ చేస్తోంది. రీసెంట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఓల్డ్ గెటప్ లో ఉండే ఫోటోలు అవి.

పాతతరం హెయిర్ స్టైల్ తో బ్లాక్ కలర్ ప్రింటెడ్ డ్రెస్ తో వావ్ అనిపించే విధంగా ఉన్నది ఆ ఫోటో. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె అభిమానులు లైక్ చేస్తూ, ఫోటోను షేర్ చేస్తున్నారు. జడ్జిమెంటల్ హై క్యా సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది కంగనా.





Untitled Document
Advertisements