భారీ నష్టాలతో సెన్సెక్స్ ప్రారంభం!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 11:37 AM

భారీ నష్టాలతో సెన్సెక్స్ ప్రారంభం!

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(ఆగస్ట్16) భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 234 పాయింట్లు కోల్పోయి 37,076 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 10,955 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.36గా ఉంది. యస్‌ బ్యాంకు, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరో మోటోకార్ప్‌, మారుతీ సుజుకి, వేదాంతా, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ నష్టాల్లో ఉన్నాయి.





Untitled Document
Advertisements