రాబోయే కాలంలో మీకూ, మీ జట్టుకు శుభాకాంక్షలు!

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 01:01 PM

రాబోయే కాలంలో మీకూ, మీ జట్టుకు శుభాకాంక్షలు!

భారత జట్టు ప్రధాన కోచ్ గా ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తున్న రవి శాస్త్రీనే రీఅపాయింట్ చేసుకున్నారు. రవిశాస్త్రికి ఆ పదవికి దరఖాస్తు చేసుకున్న న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ అభినందనలు తెలిపాడు. ట్విటర్‌ ద్వారా ”టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా తిరిగి ఎంపికైనందుకు రవిశాస్త్రికి అభినందనలు. రాబోయే కాలంలో మీకూ, మీ జట్టుకు శుభాకాంక్షలు” అని పేర్కొన్నాడు. ఇందుకు శాస్త్రి బదులిస్తూ.. ”వెయ్యి ధన్యవాదాలు, మైక్‌. మీ శుభాకాంక్షలకు అభినందనలు. మీ కోచ్‌ బాధ్యతలను అలాగే కొనసాగించండి” అని రీట్వీట్‌ చేశాడు.





Untitled Document
Advertisements